బోయినపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇటీవల రెండవ సాధారణ సర్పంచ్ ఎన్నికలు జరగగా బోయిన్పల్లి మండల నూతన సర్పంచులు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా బీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా బోయినపల్లి సర్పంచ్ నల్లమోహన్, తడగొండ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కౌడగానీ వెంకటేష్, సహాయ కార్యదర్శిగా కట్ట గోవర్ధన్, కోశాధికారి జంగం అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా కొప్పుల లావణ్య, సుద్దాల మధు, ఇల్లందుల రాజేశం, చింతలపల్లి కవిత, ఇరువాలా సంధ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- Advertisement -
