జన్మనిచ్చిన తండ్రికి తన బిడ్డ భవిష్యత్తుపై
హక్కు ఉంటుంది.. కానీ కుట్రలు చేసే
దౌర్భాగ్యులకు కాదు.. శ్రీశైలం సాక్షిగా, తిరుమల
సన్నిధిలో హానీ ట్రాప్‌లు పన్నిన ‘ఫార్మ్‌హౌస’
శక్తులకు కాలం దగ్గరపడింది.
నిప్పులాంటి బండి సంజయ్‌తో
పెట్టుకుంటే.. నిజాలు నిగ్గుతేల్చే
వేళ మీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం.
ఖబడ్డార్.. అన్నం తినిపించింది ఎవరు?
అందులో ఏమి కలిపారు..?
పుణ్యక్షేత్రాల సాక్షిగా ఒక బిడ్డ తలరాతను
మార్చాలని చూసిన ఆ దుర్మార్గపు
నీడలు ఎవరివి? నిజం నిప్పులాంటిది..
బండి సంజయ్ ఆ నిప్పుకు ప్రతిరూపం.
ముట్టుకుంటే మాడిపోతారు..!
భగీరథ్ తలరాతను ఫార్మ్‌హౌస్
చీకటి గదుల్లో కూర్చుని రాస్తానంటే కుదరదు..
హానీ ట్రాప్‌లతో కుటుంబాలను కూల్చాలనుకునే
కుట్రదారులారా.. నిజాలు బయటకొస్తే మీ రాజకీయ
సమాధులు తప్పవు జాగ్రత్త..
- వెంకటరమణ పొన్న
