హిందీ భాషలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatraya) సన్మానించారు. హిందీ రాష్ట్ర భాషా సేవా సంఘ్(Hindi Rashtra Bhasha Seva Sangh), దేవనాగరి ఉత్తాన్ ఫౌండేషన్ (Devanagari Utthan Foundation) ఖైరతాబాద్ వీర్ నగర్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలో నిర్వహించిన సన్మాన (felicitation) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. CBSE హిందీ సబ్జెక్టు(Hindi subject)లో రాణించిన ఆదర్శ విద్యార్థుల(Ideal Students)తోపాటు హిందీ విద్య పురోగతికి అంకితమైన ఆదర్శ ఉపాధ్యాయులను (Ideal Teachers) అభినందించారు. సునిల్ దూబే, పీఎస్ మల్లారెడ్డి, డాక్టర్ రాధాకృష్ణ, అనిల్ దూబే, మొహమ్మద్ ఖాసిం, మాజీ గవర్నర్ ప్రైవేట్ కార్యదర్శి కైలాస్ నగేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Hindi | విద్యార్థులు, ఉపాధ్యాయులకు సన్మానం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
