Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | తెలంగాణ యాస గొప్పదనం ఇదే

Aaj Ki Baath | తెలంగాణ యాస గొప్పదనం ఇదే

అచ్చమైన తెలంగాణ యాసంటే… ఒట్టి మాట కాదు, అది మా గుండె చప్పుడు… అమ్మ చేతి ముద్దలాంటి కమ్మనైన పిలుపు…. కొట్లాటలైనా, చుట్టరికాలైనా నిఖార్సైన నిలువెత్తు ప్రేముంటది… బాషా ఏదైతేనేం భాయ్ మా యాసల జీవముంది… అడగక ముందే ఆదరించే గుణముంది..తక్కువ చేసి చూడకు తెలంగాణ పలుకును…ఈ మట్టి భాష…ఎప్పటికీ తగ్గని గండ్ర గొడ్డలి… గుండె నిండా ప్రేముంటే… మా ‘ఇడుపు కాయితం’ అయినా ఈజీగనే అర్థమైతది…

  • రంగు శశి గౌడ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News