Tuesday, March 3, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baat | ఇదే నేటి మన దేశ రాజకీయం

Aaj Ki Baat | ఇదే నేటి మన దేశ రాజకీయం

మార్కెట్ (Market) మాటలు అన్ని ఒకచోట.. మంటలతో మరిగిన కడుపులు మరోచోట.. చంపి సంపాదించే సంపాదన (Income) ఒక చోట.. చస్తూ బతికే సంపాదన మరొకచోట.. తనువు విలాసాలు (Human luxuries) ఒకచోట.. రక్తపు గాయాల (Bloody Wounds) తనువులు మరొకచోట.. అమరత్వం (Immortality) ఒక చోట.. అధికారం (Authority) మరొక చోట.. ఇదే నేటి నా దేశపు రాజకీయ బాట(Political Path).

- Advertisement -
RELATED ARTICLES

Latest News