Homeఆదాబ్ ప్రత్యేకంInvitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవ వేడుకలు..

Invitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవ వేడుకలు..

  • కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆహ్వానించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..
  • ఖచ్చితంగా హాజరవుతానని తెలిపిన డీజీపీ..

సమాజంలో నేరాలను అరికట్టేది పోలీస్ శాఖ.. అలాగే అవినీతిపై శంఖం పూరించేది మీడియా.. వాస్తవాలను వెలుగులోకి తీసుని వచ్చే వార్తల ఆధారంగా ఎన్నో కేసులను ఛేదిస్తుంటారు పోలీసులు.. అలాంటి పోలీస్, ప్రెస్ మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుంది.. ఈ కోవలోనే ఎంతో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా పేరుతెచ్చుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌ని, 14 ఏళ్ల సుదీర్ఘ అక్షర యజ్ఞం చేస్తున్న ఆదాబ్ హైదరాబాద్ సీఎండీ సత్యం వీరమళ్ళ మర్యాదపూర్వకంగా కలిశారు..

తమ 15వ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావాలని డీజీపీని ఆహ్వానించారు.. ఆహ్వానం అందుకున్న డీజీపీ ఆదాబ్ సేవలను అభినందిస్తూ.. తప్పకుండా హాజరవుతానని తెలిపారు.. ఈ సందర్భంగా ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News