నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల బాలికల పాఠశాల సమీపంలో (Car Fire Accident) కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన సీఎన్జీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఘటనతో సుమారు 15 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
