ఆర్టీఐకి భయమెందుకు.. నిజాలు దాచేదెందుకు? ప్రజల సమాచారం.. ప్రజల హక్కు! ఆర్టీఐ అడగడం నేరం కాదు! సమాచారం ఇవ్వడం అధికారుల బాధ్యత! 30 రోజుల గడువు మరిచిపోకండి! దరఖాస్తులను పక్కన పెట్టకండి! ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకండి! రికార్డులు సక్రమంగా నిర్వహించండి! అధికారం అంటే అహంకారం కాదు.. బాధ్యత! నిజాయితీ ఉంటే ఆర్టీఐకి భయమెందుకు? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పండి! క్యారే భాయ్.. జవాబుదారీతనం ఎక్కడ?(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- మొహమ్మద్ సిరాజ్ అహ్మద్
Aaj Ki Baath
- Advertisement -
