Homeఆదిలాబాద్Gaddam Venkataswamy | ఉసిరి ఆకులపై దివంగత నేత గడ్డం వెంకటస్వామి రాజకీయ చరిత్ర

Gaddam Venkataswamy | ఉసిరి ఆకులపై దివంగత నేత గడ్డం వెంకటస్వామి రాజకీయ చరిత్ర

రవీంద్ర భారతి లో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కాక వెంకటస్వామి 97వ జయంతి వేడుకల్లో ఈ రోజు దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి (కాక) గడ్డం వెంకటస్వామి(Gaddam Venkataswamy) రాజకీయ చరిత్ర ను ఉసిరి ఆకులపై కొమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం పెద్దబండ గ్రామానికి చెందిన యువ కళాకారుడు వినయ్ కుమార్ రాసి బహుకరించాడు.

కాక వెంకటస్వామి చరిత్ర ను ఉసిరి ఆకుల పై రాసిన వినయ్ కుమార్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, అజారుద్దిన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానరెడ్డిలు..

- Advertisement -

రవీంద్ర భారతిలో కాక వెంకటస్వామి 97వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీ ని కలిసి దివంగత నేత జయంతి సందర్భంగా ఉసిరి ఆకులపై దివంగత నేత మాజీ మంత్రి కాక వెంకటస్వామి రాజకీయ చరిత్ర ను రాసిన చిత్ర పటాన్ని బహుకరించాడు..

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం పెద్దబండ గ్రామానికి చెందిన యువ కళాకారుడు దుర్గం వినయ్ కుమార్ వినయ్ కుమార్ కలను రచనను కొనియాడారు. కళాకారుడు వినయ్ కుమార్ గతంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర ను జమ్మి ఆకులపై రాశాడు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజకీయ చరిత్ర రావి ఆకులపై రాసి వార్తల్లో నిలిచాడు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News