- కేటీఆర్ తో కలిసి హాజరైన న్యాయవాదులు వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్, బార్ అసోషియేషన్ అధ్యక్షులు బాలరాజు గౌడ్..
కక్షసాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ సర్కార్ పెట్టిన ఫార్ములా – ఈ అక్రమ కేసులో “గౌరవ నాంపల్లి ఏసీబీ”(Nampally ACB Court) కోర్టులొ విచారణకు హాజరైయ్యారు “బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్.. ఆయనతోబాటు అడ్వకేట్లు వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్, నాంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాలరాజు గౌడ్ లు హాజరైయ్యారు.. ఈ సందర్బంగా గౌరవ కోర్టు వచ్చే నేలా 30వ తేదికి కేసును వాయిదా వేయడం జరిగింది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
