Homeఆదిలాబాద్Sofinagar | సోఫీనగర్‌లో శ్రీ రామ్ సేన యూత్ నూతన కార్యవర్గం

Sofinagar | సోఫీనగర్‌లో శ్రీ రామ్ సేన యూత్ నూతన కార్యవర్గం

సోఫీనగర్ కాలనీలో శ్రీ రామ్ సేన యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పలుగుల నరేష్, ఉపాధ్యక్షులుగా బండ సాయి కుమార్, ఆకుల జగదీష్, ప్రధాన కార్యదర్శిగా కొవ్వురి రాజేష్, కోశాధికారిగా చంద్రకాంత్ ఎంపికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News