Homeఆదాబ్ ప్రత్యేకంInvitation | ఆదాబ్ 15వ వాసర్షికోత్సవానికి ఆహ్వానం..

Invitation | ఆదాబ్ 15వ వాసర్షికోత్సవానికి ఆహ్వానం..

  • బీజేపీ ముఖ్య నాయకులకు ఆహ్వానపత్రిక అందించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..

14 సంవత్సరాల పాటు అక్షర యజ్ఞం చేస్తూ.. పాత్రికేయ వృత్తికి గౌరవాన్ని ఆపాదిస్తూ.. విజయవంతమైన 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక తన 15వ వార్షికోత్సవ వేడుకలను.. రవీంద్రభారతి వేడుకగా ఘనంగా జరుపుకుంటోంది..

ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచంద్ర రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యలను కలిసి ఆహ్వానపత్రిక అందించారు ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ.. ఆదాబ్ ప్రతినిథి అండ్ శ్రీధర్ రెడ్డి.. ఆహ్వాన పత్రిక అందుకున్న బీజీపీ ప్రముఖులు ఆదాబ్ యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తూ తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతామని తెమిలియజేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News