Homeభక్తిMaha Shivaikya Yogam | జులై 13.. వందేళ్లకు ఒకసారి వచ్చే రోజు

Maha Shivaikya Yogam | జులై 13.. వందేళ్లకు ఒకసారి వచ్చే రోజు

  • ఈరోజు అత్యంత అరుదైన ‘మహాశైవాక్షయోగం’..

వందేళ్లకోసారి వచ్చే ఈ రోజున శివారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగి, సుఖసంతోషాలు చేకూరుతాయని సూచిస్తున్నారు. భక్తితో చేసే చిన్న పూజ కూడా శివుడి అనుగ్రహాన్ని కలిగిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వివరిస్తున్నారు..ఈ రోజంతా శివనామ స్మరణ చేస్తుకుంటే కోటి జన్మల పాపం తొలగిపోతుందని పండితులు సూచిస్తున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News