Tuesday, July 7, 2026
HomeతెలంగాణTRS | బ్రేకింగ్ న్యూస్…

TRS | బ్రేకింగ్ న్యూస్…

  • ఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కెదురు..

తన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి పేరును కేటాయించాలని ఢిల్లీ హైకోర్టును కల్వకుంట్ల కవిత ఆశ్రయించింది.. అయితే కల్వకుంట్ల
కవిత పిటిషన్‌ను విచారణ చేపట్టడమంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనని.. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే కోర్టుకు రావాలని కవితకు ఢిల్లీ హై కోర్టు సూచించినట్లు తెలిసింది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News