Saturday, July 4, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అప్పుల లెక్కలతో రాజకీయ పోరు

Aaj Ki Baath | అప్పుల లెక్కలతో రాజకీయ పోరు

అసత్యాల మేడలు కట్టి, అప్పుల భారాన్ని నెట్టి, ఇంకా ఎన్ని రోజులు ఈ మోసపు మాటలు? మీరు చేసి వెళ్లిన రూ.8.21 లక్షల కోట్ల అప్పుల లెక్కలు సాక్షిగా నిలదీస్తున్నాం… మేం కట్టిన రూ.2.08 లక్షల కోట్ల నిజాయితీ సాక్షిగా సవాల్ విసురుతున్నాం..రాష్ట్ర పరువు పోకూడదని మేం నిశ్శబ్దంగా ఉంటే… మీ అబద్ధాల గర్జనలు ఆగవా? అప్పులు చేయడం మీ చరిత్ర అయితే… అప్పులు తీరుస్తూ రాష్ట్రాన్ని కాపాడటం మా బాధ్యత. బుకాయింపులు ఆపి, నిజాల ముందు మోకరిల్లండి!

  • భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
- Advertisement -
RELATED ARTICLES

Latest News