Monday, May 25, 2026
HomeజాతీయంTVK | రసవత్తరంగా మారుతున్న తమిళ రాజకీయాలు..

TVK | రసవత్తరంగా మారుతున్న తమిళ రాజకీయాలు..

  • పార్టీ మారనున్న ముగ్గురు ఏ.ఐ.ఏ.డీ.ఎం.కె. ఎమ్మెల్యేలు..
  • అధికార టీవీకే పార్టీలో చేరనున్నట్లు సమాచారం..

తమిళనాడులో ఎన్నికల తర్వాత కూడా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కలిసి పోటీ చేసిన కూటమి నుంచి పార్టీలు బయటకు వస్తున్నాయి. ఒక కూటమి పార్టీ మరో కూటమి పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఆ పార్టీని వీడబోతున్నారు. అధికార టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఎన్నికల తర్వాత కూడా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కలిసి పోటీ చేసిన కూటమి నుంచి పార్టీలు బయటకు వస్తున్నాయి.

ఒక కూటమి పార్టీ మరో కూటమి పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఆ పార్టీని వీడబోతున్నారు. అధికార టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News