Thursday, May 21, 2026
Homeమహబూబ్‌నగర్‌Devarakadra MLA | రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం…

Devarakadra MLA | రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం…

  • GMR దేవరకద్ర శాసన సభ్యులు

దేవరకద్ర నియోజకవర్గ రైతు వేదికలో అన్నదాతలకు 50% సబ్సిడీపై పచ్చిరొట్టె, జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని దేవరకద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సబ్సిడీలను ఎగ్గొట్టి అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ ప్రక్రియను దిగ్విజయంగా నిర్వ‌హిస్తుంద‌ని తెలిపారు. అలాగే వ్యవసాయ పనిముట్లు, విత్తనాలను సబ్సిడీపై అందిస్తూ పెట్టుబడి భారాన్ని తగ్గిస్తోందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News