మంచిర్యాల జిల్లా సింగరేణి కోల్ మైన్స్ & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (HMS) హెచ్ఎంఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలతో మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ గా సిద్దంశెట్టి సాజన్ ఎన్నికయ్యారు.ఈ మేరకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ రియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా సాజన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.యూనియన్ బలోపేతానికి కృషి చేసి కార్మిక సమస్యలపై పోరాడుతాను అన్నారు కార్మికునికి ఎలాంటి సమస్య వచ్చిన ముందు ఉంటాను అన్నారు.
- Advertisement -
