Friday, May 8, 2026
Homeక్రైమ్ వార్తలుKarnataka | కలకలం రేపిన అక్రమ వివాహం..

Karnataka | కలకలం రేపిన అక్రమ వివాహం..

  • తమ్ముడిని పెళ్లి చేసుకున్న అక్క..
  • కర్ణాటకలో వెలుగు చూసిన వింత ఘటన..

రక్త సంబంధం మరచి అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్న ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న చిక్ బల్లాపూర్ కు చెందిన శశికళ, ప్రవీణ్ తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. శశికళకు వేరొకరితో పెళ్లి నిశ్చయమవడంతో.. ఆమె ఇంటినుంచి పరారై ప్రవీణ్ ను వివాహం చేసుకుంది.. కాగా రక్షణ కోసం ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. తల్లి దండ్రులు ఎంత చెప్పినా.. శశికళ మాత్రం భర్తతోనే ఉంటానని చెప్పింది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News