మురళీ మోహన్, అనన్య నాగల్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్”. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇప్పుడు చిత్రబృందం నుంచి మరో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను విడుదల చేశారు. మురళీ మోహన్ గారి పాత్రను ఎంతో గంభీరంగా, ఆవేశభరితంగా చూపించే మేకింగ్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “మేకింగ్ ఆఫ్ విశ్వ” అనే టైటిల్‌తో ఈ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రం 2026 మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




సాంకేతిక బృందం –
రైటర్ అండ్ డైరెక్టర్: పవన్ కడియాల
ప్రొడ్యూసర్స్: హనుమంత్ రెడ్డి, ఉమా గూటూర్
మ్యూజిక్ డైరెక్టర్: శశి ప్రీతం
సినిమాటోగ్రఫీ: సాయినాథ్
ఎడిటర్ :శిరీష్ ప్రసాద్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: బి ఎన్ గణేష్,
అసిస్టెంట్ డైరెక్టర్: సంజీవ్ ధరణి, సాయి యోగేష్,
పబ్లిసిటీ డిజైనర్: మిట్టు ఆరేటి,
స్టిల్స్: పార్ధు,
ఫిలిం వీడియో ఎడిటర్: లూర్దు,
డిజిటల్ మీడియా పార్ట్నర్: కాలేపు హరి సాయి సందీప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమణరెడ్డి తాతిరెడ్డి,
కో ప్రొడ్యూసర్స్: రేఖ బైరి, నరేన్. కె,
పి ఆర్ ఓ: బి. వీరబాబు
