- ఫామ్ లో కొనసాగుతున్న సౌతాఫ్రికా ఫాస్ట్ బౌల కాగిసో..
- వైరల్ అవుతున్న వీడియో..
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడ, బహిరంగంగా సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్దిరోజుల క్రితమే యుజ్వేంద్ర చాహల్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. రబాడ ప్రస్తుతం ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. యువతకు రోల్ మోడల్స్‌గా ఉండాల్సిన ఆటగాళ్లు ఇలాంటి పనులు చేయడం తప్పు అని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఇది వారి వ్యక్తిగత విషయమని వాదిస్తున్నారు.
- Advertisement -
