Tuesday, April 21, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఓ యువత అక్షర జ్ఞానం వైపు అడుగులు వెయ్..

Aaj Ki Baath | ఓ యువత అక్షర జ్ఞానం వైపు అడుగులు వెయ్..

గంజాయి వద్దు గ్రంథాలయమే ముద్దు.. మద్యపానం వద్దు మంచి పుస్తకమే నీకు తోడు.. సెల్ ఫోన్ తో సమయం కోల్పోకు మహనీయుల చరిత్రలు తెలుసుకో.. ఆన్లైన్ గేమ్లు కాదు.. అక్షర జ్ఞానం నేర్చుకో.. మత్తు పదార్థాలను మానెయ్.. సంస్కరణ దిశగా సాగిపో.. ఒక మంచి పుస్తకం ప్రపంచ జ్ఞానాన్ని పరిచయం చేస్తుంది.. అందుకే ఓ యువత అక్షర జ్ఞానం వైపు అడుగులు వెయ్..

  • ముచ్కూర్ సుమన్ గౌడ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News