- సీనియర్ ఇంటర్లో స్టేట్ మొదటి ర్యాంకు సాధించిన తపస్యా విద్యా సంస్థ.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఇంటర్ ఫస్టియర్ లో మూడు స్టేట్ ర్యాంకులు, ఒకటి సీనియర్ ఇంటర్లో స్టేట్ మొదటి ర్యాంకు సాధించిన తపస్యా విద్యా సంస్థ. ఈ వేడుకను హైదరాబాద్ లో మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరం MECతో ముగ్గురు విద్యార్థులు 496/500. ఫరియా ఫాతిమా -2660125656-496/500, పరమార్థి హర్షిత -2658150351- 496/500, చప్పల అభిషేక్ -2658186974- 496/500 సాధించారు.
రెండవ సంవత్సరంలో ఆఫ్రా ఫర్హీన్ -2660223374- 991/1000 రాష్ట్ర స్థాయిలో మొదటి మార్కులు సాధించారు. తపస్య విద్యాసంస్థ నుంచి 6,300 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో మొదటి సంవత్సరంలో A Grade-1411, B గ్రేడ్ -599, రెండవ సంవత్సరంలో A గ్రేడ్ -1202, B గ్రేడ్-645 వారిలో 82% వచ్చిన ఈ అకాడమిక్ ఇయర్లో ఉత్తమ విద్యాసంస్థగా నిలిపినందుకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
2012 నుంచి 2026 వరకు ప్రతి విద్యా సంవత్సరంలో ,తపస్యా విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో మొదటి మార్కుతోపాటు టాప్ టెన్ మార్కులలో 100 మంది విద్యార్థులు ఉండడం పటిష్టమైన ప్రణాళిక,.. ఉత్తమ అధ్యాపక బృందానికి నిదర్శనం. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని కోరుకున్నారు.సి tఇంతటి ఘనవిజయానికి కారకులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యా సంస్థ యొక్క బృందానికి మరియు శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు.
