చీర్యాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం మంచినీటి వాటర్ ప్లాంట్ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇనవేటివ్ ఆక్వా చల్లపల్లి బబ్బురి బాలరాజ్ సహకారంతో ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఫౌండేషన్ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ఏర్పాటు చేశారు.
- Advertisement -
