Thursday, April 2, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అంజనీపుత్రుని ఆశీస్సుల సాధన.

Aaj Ki Baath | అంజనీపుత్రుని ఆశీస్సుల సాధన.

భక్తి భావనలో పరవశించాలి కానీ… అది ఉన్మాదంగా మారకూడదు.. హనుమాన్ శోభాయాత్రలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి కానీ… ఎక్కడా అలజడి రేగకూడదు.. మన లక్ష్యం అరాచకం కాదు.. అంజనీపుత్రుని ఆశీస్సుల సాధన. మన మార్గం విద్వేషం కాదు.. సర్వమత సామరస్య ప్రస్థానం. సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉందాం.. శాంతియుత వాతావరణంలో హనుమంతుని వైభవాన్ని చాటుదాం.. హనుమంతుడు అంటేనే కార్యదక్షత.. హనుమంతుడు అంటేనే క్రమశిక్షణ.. ఆయన్ని స్మరిస్తూ చేసే యాత్రలో భక్తులు క్రమశిక్షణ తప్పకూడదు. యాత్రలో చొరబడే అసాంఘిక శక్తుల పట్ల ప్రతి భక్తుడు ఒక కన్ను వేసి ఉంచాలి..

  • జై శ్రీరామ్.. జై హనుమాన్..
- Advertisement -
RELATED ARTICLES

Latest News