Wednesday, March 25, 2026
Homeఆదిలాబాద్Nirmal | గుర్తు తెలియని మృతదేహం..

Nirmal | గుర్తు తెలియని మృతదేహం..

  • శ్యామ్ ఘట్ ప్రాంతంలో వెలుగుచూసిన ఘటన..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్యామఘడ్ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. మృతుడి ముఖంపై గాయలుండటంతో పోలీసులు హ*త్యగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని నిన్న సాయంత్రం ముగ్గురు..లాక్కెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News