కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ అన్నారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఆయన మాట్లాడారు. 6 గ్యారంటీల పథకం అమలుకు నోచుకోవడం లేదని, 420 హామీలు అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రైతు భరోసా, రైతు బీమా అంటూ రైతులను పూర్తిగా విస్మరించారని అన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.
- Advertisement -
