Friday, March 20, 2026
Homeఆదిలాబాద్Beedi Workers | 'పెరిగిన రేట్ల ప్రకారం బీడీ కార్మికులకు కూలీ చెల్లించాలి'

Beedi Workers | ‘పెరిగిన రేట్ల ప్రకారం బీడీ కార్మికులకు కూలీ చెల్లించాలి’

నిర్మల్ జిల్లా మంజులాపూర్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాజన్న మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని తెలిపారు. కరువు భత్యం 55 పాయింట్లు పెరిగిన నేపథ్యంలో, ప్రతి 1,000 బీడీలకు ₹5.50 చొప్పున పెరిగిన కూలీని కార్మికులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News