10వ తరగతి పరీక్షలకు హాజరువుతున్న వేల విద్యార్థులకు అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ సభ్యులు మొగుళ్ళ జీవన్ కుమార్ రెడ్డి ప్రోత్సహం అందిస్తున్నారు. ఈ సందర్భబంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మొగుళ్ళ జీవన్ కుమార్ రెడ్డి 10వ తరగతి విద్యార్థులకు ఎక్జామ్ పాడ్స్, జామెంట్రీ కిట్‌లు గురువారము పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో ZPHS హెడ్ మాస్టర్ J.రమేష్, భాస్కర్, వార్డ్ సభ్యులు గడ్డమీది దశరథ్ గౌడ్, బుర్ర. శ్రీనివాస్ గౌడ్, తొర్పునూరి. శివ కుమార్, మరియు ZPHS ఉపాధ్యాయలు పాలుగోన్నారు.
- Advertisement -
