Saturday, June 20, 2026
Homeరంగారెడ్డిMeeting | సుదీర్ఘ మంతనాలు..!

Meeting | సుదీర్ఘ మంతనాలు..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని సోమవారం వారి నివాసంలో గౌరవ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీనగర్ ఇంచార్జ్ మధు యాస్కి గౌడ్ తో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్. ఈ సందర్భంగా పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు అశోక్ గౌడ్ తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News