ఓ ఓటరు మహాశయుడా ఇక నేటితో నీ కథ ముగిసింది.. ఇక రేపటి నుండి నీ నాయకుడి కథ మొదలవబోతుంది.. గెలిచిన అభ్యర్థి ఎవరైనా నీకిచ్చిన హామీలు నెరవేర్చేవరకు పదిమందిలో నిగ్గదీసి అడుగుతూనే ఉండు.. నీ ప్రశ్నించే గొంతుకకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనేలా ఉండాలి… సూడు మల్ల నిలదీసి అడుగుతవో… నింబలంగా ఉంటావో అంతా నీ చేతుల్లోనే సోదర..
- ఎం. శివకుమార్
- Advertisement -
