మేడారం జాతరలో భక్తి ఏకమవుతుంది.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటర్లు ఏకం కావాలి.. మేడారంలో పుణ్యం దొరుకుతుంది.. అలాగే మీరు వేసే ఓటు మీ భవిష్యత్తును ఏకతాటిపైకి తెస్తుంది. భక్తి, ఎన్నిక రెండూ ఒకటే సమ్మక్క-సారలమ్మ జాతర ప్రజల ఆధ్యాత్మిక బలం.. మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య బలం.. ఒకటి ప్రజల మనసులో.. మరొకటి ప్రజల చేతుల్లో.. జాతరలో భక్తితో అడుగులు పడతాయి.. ఎన్నికల్లో బాధ్యతతో ఓట్లు పడాలి.. అప్పుడే ఉపయోగం.. ఈ రెండూ కూడా సమాజాన్ని ముందుకు నడిపే పండుగలే అని గుర్తుంచుకోండి..
- బోయినపల్లి రమణా రావు..
- Advertisement -
