- మేడ్చల్ డి ఐ కిరణ్
77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మన చౌదరి,మల్కాజ్ గిరి డీసీపీ సీ హెచ్ శ్రీధర్ చేతుల మీదుగా సోమవారం మెరీటోరియస్ అవార్డు అందుకున్న మేడ్చల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్.ఈ కార్యక్రమంలో జిల్లా పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
