ఐఆర్ఈఎల్(ఇండియా) లిమిటెడ్(గతంలో.. ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్)లో 30 అప్రెంటీస్(Apprentice) నియామకానికి ప్రకటన వెలువడింది. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్(కెమికల్) 5, సివిల్ 1, మెకానికల్ 1, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 2, టెక్నీషియన్ అప్రెంటీస్(సివిల్) 1, మెకానికల్ 1, ఎలక్ట్రికల్ 1, కంప్యూటర్ ఇంజనీరింగ్ 1, ట్రేడ్ అప్రెంటీస్‌లో ట్రేడ్ ఎల్ఏసీపీ(కెమిస్ట్రీ) 2, ఫిజిక్స్ 2, ట్రేడ్ ఎగ్జిక్యూటివ్(హెచ్ఆర్) 1, ట్రేడ్ ప్లంబర్ 1, వెల్డర్ 3, ఫిట్టర్ 4, ఎంఎంవీ 1, ఎలక్ట్రికల్ 2, ట్రేడ్ ఇన్‌స్ట్రుమెంట్ టెక్నీషియన్ 1 ఖాళీలు ఉన్నాయి. అప్రెంటీస్ వ్యవధి ఏడాది. స్టైపెండ్(Stipend)తోపాటు రూ.1500 ఫుడ్ కూపన్(Food Coupon) కూడా ఇస్తారు. మార్చి 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
IREL | ఐఆర్ఈఎల్‌లో 30 అప్రెంటీస్‌లు
- Advertisement -
RELATED ARTICLES
