Wednesday, February 11, 2026
Homeమహబూబ్‌నగర్‌Wanaparthy MLA | జోగులాంబ అమ్మవారి దర్శనం

Wanaparthy MLA | జోగులాంబ అమ్మవారి దర్శనం

వనపర్తి ప్రతినిధి, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Thudi Megha Reddy) శుక్రవారం వసంత పంచమి(Vasantha Panchami) సందర్భంగా ఐదో శక్తి పీఠమైన(Shakti Peetam) జోగులాంబ అమ్మవారి(Jogulamba Ammavaru)ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. ఆలయ వేద పండితులు ఎమ్మెల్యేకి ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో విశిష్టత గల జోగులాంబ అమ్మవారి కరుణాకటాక్షాలతో వనపర్తి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని ఆకాంక్షించినట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News