అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో 1 వ వార్డులో అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు వీధిలైట్లు కొత్తవి వేయడం జరిగింది. ఈ సందర్బంగా 1 వ వార్డ్ సబ్యుడు మాచగోని మహేందర్ ముదిరాజ్, పంచాయతీ సిబ్బంది కి కొత్త వీధిలైట్లు అందజేయడం జరిగింది.
- Advertisement -
