Sunday, January 18, 2026
EPAPER
Homeమహబూబ్‌నగర్‌DK Aruna | మహబూబ్‌నగర్ అభివృద్ధికి రూ.823 కోట్లు

DK Aruna | మహబూబ్‌నగర్ అభివృద్ధికి రూ.823 కోట్లు

మహబూబ్ నగర్ అభివృద్ధి(Development of Mahabubnagar)కి రూ.823 కోట్లు మంజూరయ్యాయని ఎంపీ డీకే అరుణ(MP Dk Aruna) వెల్లడించారు. దేవరకద్ర LHS, మహబూబ్ నగర్ ROB శాంక్షన్ అయ్యాయని చెప్పారు. రూ.220 కోట్లు తాగునీటి సరఫరా(Drinking Water Supply) కోసం, రూ.603 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(Under Ground Drainage) కోసం వచ్చాయని తెలిపారు. TD గుట్ట ROB, దేవరకద్ర LHS మంజూరయ్యాయని, వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ(Tenders Process) పూర్తవుతుందని పేర్కొన్నారు. వీరన్నపేట, బోయపల్లి, తిమ్మసానిపల్లిలకు ROB, మెతి నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు నిధులు మంజూరయ్యాయని, మే నెలలో టెండర్లు పిలుస్తారని అన్నారు. ROBలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత షేర్ ఇచ్చేదని, కొంత డిలే అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులు ఖర్చు చేస్తోందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News