కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) పరిధిలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CLRI)లో 13 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్(Junior Stenographer) 1, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(Junior Secretariat Assistant-జనరల్) 2, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్ అండ్ పీ) 3, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(పీ అండ్ ఏ) 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multitasking Staff) 6 ఖాళీలు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్‌కి రూ.53628, మిగతా పోస్టులకు రూ.39 వేలకు పైగా ఇస్తారు. ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.clri.orgని సందర్శించొచ్చు.
- Advertisement -
