సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్దాంతంతో ముందుకు సాగిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని కొనియాడారు మేడ్చల్ ఎన్టీఆర్ అభిమానులు,ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్బంగా మేడ్చల్ పట్నంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అభిమానులు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్నె తగ్గని కీర్తి, జనం మరవని ఖ్యాతి స్వర్గీయ నందమూరి తారకరామారావుది అన్నారు,తెలుగు జాతి ఆత్మ గౌరవాని ప్రపంచపు నలు దిశలా చాటి చెప్పిన ఘనత.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుది అని తెలిపారు,ఈ కార్యక్రమంలో శేఖర్ చౌదరి, వాసు వర్మ, సుధాకర్ గౌడ్, భాస్కర్, బాలకృష్ణ, మౌలానా,బాలకిషన్, వెంకట్రావు, రాంబాబు, శ్రీపాద్ గౌడ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
NTR | మేడ్చల్ లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

