Thursday, February 26, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | బాల్యంలో భుజానికి మించి బరువాయే..

Aaj Ki Baath | బాల్యంలో భుజానికి మించి బరువాయే..

బాల్యంలో భుజానికి మించి బరువాయే..
తల్లి తండ్రులు కుటుంబ భారాన్ని మోస్తే..
పిల్లలు పుస్తకాల బరువు మోస్తున్నారు..
పదేళ్లు నిండని వయస్సులోనే
ఏమిటీ శ్రమ..
బాల్యంలోనే నడుమునొప్పులు..
కళ్ళకు అద్దాలు..
పేరుకే పరిమితమైన డిజిటల్‌ క్లాసులు..
తరగతి పెరుగుతున్న కొద్దీ పెరిగిపోతున్న
పుస్తకాల బరువు..
బ్యాగులు మోసి శరీర అలసటతో పాటు
మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు..
బడి చదువు గురించి
మేదావులు జర ఆలోచించండి..

  • శ్రావణ్‌ కుమార్‌, పరిగి
- Advertisement -
RELATED ARTICLES

Latest News