Thursday, February 12, 2026
Homeకెరీర్ న్యూస్Sbi | పెరిగిన ఖాళీలు, దరఖాస్తు గడువు పెంపు

Sbi | పెరిగిన ఖాళీలు, దరఖాస్తు గడువు పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన(Contract Basis) భర్తీ చేసే స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(Specialist Cadre Officer) ఖాళీలు 150 పెరిగాయి(Vacancies Increased). 996 నుంచి 1146కి చేరాయి. దరఖాస్తు గడువును 2025 డిసెంబర్ 23 నుంచి 2026 జనవరి 10 వరకు పెంచారు(Last Date Extend). వీపీ వెల్త్(ఎస్ఆర్ఎం) వేకెన్సీ గతంలో 506 కాగా ప్రస్తుతం 582 చేశారు. ఏవీపీ వెల్త్(ఆర్ఎం) గతంలో 206 ఉండగా ఇప్పుడు 237 చేశారు. కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ గతంలో 284 కాగా ఇప్పుడు 327 చేశారు. మిగతా నియమ నిబంధనల్లో(Rules, Regulations) ఎలాంటి మార్పు లేదని ఎస్‌బీఐ జనరల్ మేనేజర్(ఆర్‌పీ అండ్ పీఎం) పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News