ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే(Banswada MLA), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు (Agricultural Advisor to the Telangana State Government) పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivas Reddy), పుష్ప(Pushpa) దంపతులు మంగళవారం వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) సందర్భంగా హైదరాబాద్ ఎర్రగడ్డ(SR Nagar)లోని శ్రీ విజయలక్ష్మీ అమ్మవారి దేవస్థానానికి(Vijayalakshmi Ammavari Temple) వచ్చారు. గుడిలోని ఉత్తర ద్వార దర్శనం(Uttara Dwara Darshanam)తో శ్రీవెంకటేశ్వర స్వామి(Srivenkateswara Swami)ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పోచారం దంపతులను ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పోచారం వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.
Pocharam | అమ్మవారిని దర్శించుకున్న బాన్సువాడ ఎమ్మెల్యే
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
