ఏమే కేసీఆర్ బీఆర్‌ఎస్ భవన్ కొస్తివి బరాబర్ తోడగోడితివి గీయ్యాల నుంచి నా తడాఖా చూపిస్తానంటివి గీదానే.. నీ.. తడాఖా.. ఓహో అసలు రహస్యం గిదా ..? గీ ముచ్చట తెలంగాణ ప్రజలకు తెల్వకపాయే నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ సీటుకు ఎసరు వస్తదని వచ్చినవావే? అందుకేనా ఈరోజు హాజరేస్థివి గిట్ల అచ్చి .. గట్ల వోతివి నీ ఎమ్మెల్యేలు నీ క్యాడరెమో మా కేసీఆర్ బాపూ ఏదేదో చేస్తడని ఎగిరెగిరిపోయిరి నీవేమో నీరు గార్చి పోతివి..
- అందె శ్రీధర్
- Advertisement -
