బోయిన్ పల్లి మండలంలోని స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ ను వార్డు సభ్యులు బొంగాని శ్రావణ్ కుమార్ గౌడ్ లను ఆ గ్రామ గౌడ సంఘం గురువారం సన్మానించింది.ఈసందర్బంగా. సర్పంచ్ మాట్లాడుతూ తన కులబాందవులు తమను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. వృత్తి రీత్యా వారికి ఎదురయ్యే సమస్యలను తన సమస్యగా భావించి పరిష్క రిస్తానన్నారు
ఈ కార్యక్రమం లో గౌడ సంఘం సభ్యులు చేపూరి శ్రీనివాస్ గౌడ్, బొంగాని పర్శరాము గౌడ్, బొంగాని నారాయణ గౌడ్, చింతల కోట శ్రీనివస్ గౌడ్ , చింతల కోట రామస్వామి గౌడ్, పులి భూమయ్య గౌడ్, గడ్డం రాజేశం గౌడ్, బొంగాని దుర్గాప్రసాద్ గౌడ్, బొంగాని బాలు గౌడ్, బొంగాని దుర్గయ్య గౌడ్, కాసారపు నరేశ్ గౌడ్, ముత్యపు ఎల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
- Advertisement -
