Friday, March 6, 2026
Homeనిజామాబాద్‌Nizamabad Urban | వాజపేయికి ఎమ్మెల్యే నివాళులు

Nizamabad Urban | వాజపేయికి ఎమ్మెల్యే నివాళులు

భరతమాత ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధాని, రాజకీయ భీష్మపితామహుడు అటల్ బిహారీ వాజపేయి(Atal Bihari Vajpayee)కి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ(Dhanpal Suryanarayana) నివాళులు(Tributes) అర్పించారు. వాజ్‌పేయి 101వ జయంతి(Jayanthi) సందర్బంగా బీజేపీ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం(BJP Nizamabad District Party Office)లో వారి చిత్రాటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. దేశానికి వాజ్‌పేయి అందించిన అసమాన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వాజ్‌పేయికి ఘనంగా నివాళులు అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News