Wednesday, March 4, 2026
Homeహైదరాబాద్‌Hydraa | ఆ చెరువులు.. సంక్రాంతి వేదికలు..

Hydraa | ఆ చెరువులు.. సంక్రాంతి వేదికలు..

పతంగుల పండగ(Kite Festival) నాటికి చెరువులను సిద్ధం చేసి పర్యాటక కేంద్రాలు(Tourist Centers)గా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్(Hydraa Commissioner) ఏవీ రంగనాథ్ (AV Ranganath) ఆదేశించారు. ఈ సందర్భంగా తమ్మిడికుంట, నల్ల చెరువులను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎస్‌టీపీల ద్వారా శుద్ధి జలాలు చేరేలా చర్యలు, పార్కులు–గ్రీనరీ పెంపు, భద్రత, పార్కింగ్, మౌలిక వసతుల కల్పనపై సూచనలు చేశారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువులు సంక్రాంతి సంబరాల(Sankranthi Celebrations)కు వేదికలుగా మారడం నగరవాసుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News