Saturday, March 28, 2026
HomeజాతీయంShivraj Patil | సీఎం రేవంత్ సంతాపం

Shivraj Patil | సీఎం రేవంత్ సంతాపం

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు శివరాజ్ పాటిల్ మరణం(Passing)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర సంతాపం (Profound Grief) వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో విస్తృత అనుభవంతో దేశానికి విలువైన సేవలు అందించిన ఆయన లోక్‌సభ స్పీకర్‌(Loksabha Speaker)గా, కేంద్ర హోం మంత్రి(Central Home Minister)గా, గవర్నర్‌గా అత్యుత్తమ పరిపాలనా నైపుణ్యాన్ని ప్రదర్శించారని స్మరించారు. ఈ బాధాకర సమయంలో వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ శివరాజ్ పాటిల్ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News