దక్షిణాది రాష్ట్రాల ఎంపీల(South States MPs)తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ(BJP)ని అధికారంలోకి తీసుకురావడానికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి (Central Minister) బండి సంజయ్ (Bandi Sanjay)(కరీంనగర్ ఎంపీ), తెలుగు రాష్ట్రాల ఎంపీలు రఘునందన్‌రావు(మెదక్), పురంధేశ్వరి(రాజమండ్రి ఎంపీ- ఆంధ్రప్రదేశ్), డీకే అరుణ(మహబూబ్‌నగర్), ఈటల రాజేందర్ (మల్కాజ్‌గిరి) తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు (Tamilnadu Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
- Advertisement -
