మన ఊళ్ళల్లో ఇప్పుడు ఓట్ల నాటకం నడుస్తోంది..ఎన్నడు కనిపించ (పలకరించ)నోళ్లు రాత్రి-పగలనకా ఒరుసలు కలుపుకొని ఒగలమారి మారి ప్రేమ ఒలుక పోస్తాండ్లు! కోటర్,మనీ,బిర్యానీ దావతులకే ఉబ్బి తబ్బిబ్బై పోయి..ఊరికి(మీకు)చేటు చేసుకునే పద్ధతిమారాలి.. సెంటిమెంట్లూ,బ్లాక్ మెయిలింగుల వలలో పడకూడదు..మీ ఓటు విలువ ఏంటో తెలుసుకొని నిలబడ్డీలంతా ఏంచేయాలో..క్లారిటీతోనే ఉన్నారు.ఓటు వేసే మీరందరు క్లారిటీతో ఓటేస్తే, ఐదేళ్లు మీ ఊర్లను మిమ్మల్ని ఉద్ధరించేటా?నికి అవకాశమిస్తారు.ఆగం (గాబరా) కాకుండా సోచయించుకుని ఓటెయ్యండి.
- మేదాజీ
- Advertisement -
