మాలి(Mali) అనే ఆఫ్రికా(Africa) ఖండ దేశంలో తెలంగాణ యువకుడు(Telangana Youth) తీవ్రవాదుల చెరలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఓ కంపెనీలో పనిచేస్తున్న నల్లమాస ప్రవీణ్ అనే 23 ఏళ్ల యూత్‌ని టెర్రరిస్టులు కిడ్నాప్ (Kidnap) చేసినట్లు సమాచారం అందుతోంది. ఇతను హైదరాబాద్(Hyderabad)కి ఓ బోర్‌వెల్ సంస్థ(Borewell Company)లో పని చేస్తూ డ్యూటీలో భాగంగా ఏడాది కిందట అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు. బాధితుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి మండలం బండసోమారం అని వార్తలు వస్తున్నాయి.
- Advertisement -
